చెంగిచెర్ల నుంచి ఆర్టీసీ బస్సు సర్వీస్ లిస్ట్ విడుదల

చెంగిచెర్ల నుంచి ఆర్టీసీ బస్సు సర్వీస్ లిస్ట్ విడుదల

MDCL: చెంగిచెర్ల నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సు సర్వీసుల లిస్టును అధికారులు విడుదల చేశారు. 250C చెంగిచెర్ల నుంచి వయా చర్లపల్లి టూ సికింద్రాబాద్, 71A అఫ్జల్ గంజ్, 280 ఉప్పల్ మీదుగా సికింద్రాబాద్, 18C చెంగిచెర్ల డిపో నుంచి సికింద్రాబాద్, 49M/250 ఈసీఐఎల్ మీదుగా మెహదీపట్నం బస్సు అందుబాటులో ఉందని DM కవిత ప్రకటనలో తెలిపారు.