'రేపటి నుంచి రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీలు'

'రేపటి నుంచి రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీలు'

MNCL: శ్రీరాంపూర్ ఏరియాలోని ప్రగతి స్టేడియంలో రేపటి(శనివారం) నుంచి తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ ప్రెసిడెంట్ మహేశ్, సెక్రటరీ విజయ రాజు ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలను సింగరేణి ఏరియా GM ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు.