సూపర్ సిక్స్ – సూపర్ హిట్: ఎమ్మెల్యే

సూపర్ సిక్స్ – సూపర్ హిట్: ఎమ్మెల్యే

ATP: చెన్నేకొత్తపల్లి మండలం ప్యాదిండి గ్రామ సమీపంలో అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ పథకం రెండో విడత నిధుల విడుదల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొన్నారు. 'సూపర్ సిక్స్ – సూపర్ హిట్' అంటూ పథకాలను ప్రశంసించారు. ఎమ్మెల్యే, రైతులు, అధికారులు, కూటమి నేతలతో కలిసి మెగా చెక్కును ఆవిష్కరించారు.