LOC చెక్కుల పంపిణీ

LOC చెక్కుల పంపిణీ

MDK: తూప్రాన్ మండలం కిష్టాపూర్‌కు చెందిన బోల్ల స్వామి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో కాంగ్రెస్ నాయకులు చిట్కుల మహిపాల్ రెడ్డి, కావేరిగారి వెంకట్ రెడ్డి సహాయంతో మల్కాజ్‌గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావును కలిసి వైద్య సహాయం కోసం అభ్యర్థించారు. రూ. 3 లక్షల LOC మంజూరు కాగా మహిపాల్ రెడ్డి ఇవాళ బాధిత కుంటుంబానికి అందజేశారు.