జిల్లాలో గణనీయంగా తగ్గిన చికెన్ ధరలు

జిల్లాలో గణనీయంగా తగ్గిన చికెన్ ధరలు

నిర్మల్ జిల్లాలో చికెన్ ధరలు ఆదివారం గణనీయంగా తగ్గాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో స్కిన్ చికెన్ కేజీ ధర రూ. 242 నుంచి రూ. 250 మధ్య ఉండగా, స్కిన్‌లెస్ చికెన్ కేజీ ధర రూ. 276 నుంచి రూ. 285 వరకు పలుకుతోంది. అయితే ప్రాంతాన్ని బట్టి ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. సమ్మె మరియు ఇతర కారణాల వల్ల చికెన్ ధరలు తగ్గుముఖం పట్టాయి.