చావు దెబ్బ రుచి చూపించాం: కిషన్ రెడ్డి

TG: భారత్-పాకిస్తాన్ మధ్య జరుగుతున్న దాడులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. చావు దెబ్బ రుచి చూపించాం.. ఖబడ్దార్ పాకిస్తాన్! అంటూ హెచ్చరించారు. అలాగే మెదీకే చెప్పాం.. అవును మోదీకే చెప్పాం! పహల్గామ్‌లో మీరు చేసిన నెత్తుటి వికృతక్రీడ గురించి మోదీకే చెప్పాం అని రాసుకొచ్చారు.