ఒకేచోట బ్రష్‌లు పెడుతున్నారా?

ఒకేచోట బ్రష్‌లు పెడుతున్నారా?

టూత్ బ్రక్‌కు కూడా లైఫ్ టైమ్ ఉంటుందని దంతవైద్యులు చెబుతున్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి బ్రష్ మార్చాలి. రోజుకు 2 నిమిషాలపాటు పళ్లు తోముకోవాలి. ఫ్యామిలీ మొత్తం బ్రష్‌లు ఒకేచోట ఉంచినప్పుడు వాటి హెడ్స్ తగలకుండా ఉంచాలి. లేదంటే బ్యాక్టీరియా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్, పంటి చికిత్స తర్వాత బ్రష్‌లు మార్చాలట.