ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. కేసు నమోదు

ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. కేసు నమోదు

MHBD: మున్సిపల్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించి వరంగల్- ఖమ్మం జాతీయ రహదారిపై.గురువారం రాస్తారోకో చేపట్టిన బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు చేసినట్లు తొర్రూరు ఎస్సై గొల్లమూడి ఉపేందర్ ఓ ప్రకటనలో తెలిపారు. కేసు నమోదు అయిన వారిలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరియు బీఆర్ఎస్ మండల నాయకులు ఉన్నారు.