'వివేకానంద జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం'

'వివేకానంద జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం'

మేడ్చల్: గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గుండ్లపోచంపల్లి కౌన్సిలర్ దొడ్ల మల్లికార్జున్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేశారు. మల్లికార్జున్ మాట్లాడుతూ.. స్వామి వివేకానంద జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం అన్నారు.