ఆస్ట్రేలియాలో కోఆర్డినేటర్‌కు ఘన స్వాగతం

ATP: జిల్లా సీనియర్ నేత, వైసీపీ విభాగం కోఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డికి ఆస్ట్రేలియాలోని సిడ్నిలో ఘన స్వాగతం లభించింది. సిడ్నీ విమానాశ్రయంలో ఆయనకు వైసీపీ కన్వీనర్ సూర్యనారాయణ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం వైసీపీ ఎన్ఆర్ఐ విభాగం బలోపేతం విషయమై వారితో సమావేశమై చర్చించారు. మే 12 వరకు విదేశాల్లో పర్యటించనున్నట్లు సాంబశివారెడ్డి తెలిపారు.