'వ్యవసాయ ఉత్పత్తులపై సుంకం పెంచడం తగదు'
NDL: అమెరికా సామ్రాజ్యవాద ట్రంపు వ్యవసాయ ఉత్పత్తులపై పెంచిన సుఖాలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. పారుమంచాల గ్రామంలో కాకిలేరు బ్రిడ్జిపై సోమవారం ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆవేదన వ్యక్తం చేశారు . ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఎం.కర్ణ మాట్లాడుతూ.. వ్యవసాయ రంగం మరియు పాడి ఎగుమతి చేసే ఉత్పత్తులపై 11% నుండి 50% ఎగుమతుల సుంకం పెంచారన్నారు.