రథోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా హిజ్రాల నృత్యం

రథోత్సవంలో  ప్రత్యేక ఆకర్షణగా హిజ్రాల నృత్యం

SRCL: ప్రసిద్ధ పుణ్య క్షేత్రం వేములవాడలో నిర్వహించిన రథోత్సవం భక్తి భావంతో ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో హిజ్రాల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రథం ఊరేగింపులో భాగంగా రంగురంగుల దుస్తులు ధరించిన హిజ్రాలు డప్పుల తాళానికి అనుగుణంగా ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ భక్తులను అలరించారు. ఈ నృత్యాలను ఆసక్తిగా వీక్షిస్తూ దృశ్యాలను తమ మొబైల్ ఫోన్లలో బంధించారు.