VIDEO: కౌలు రైతు ఆత్మహత్య

VIDEO: కౌలు రైతు ఆత్మహత్య

WGL: దుగ్గొండి మండలం మైసంపల్లె గ్రామంలో కౌలు రైతు మోకిడే రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన గ్రామంలో తనకు ఉన్న భూమితో పాటుగా మరి కొంత భూమిని కౌలు తీసుకుని వ్యవసాయం చేశాడు. పెట్టుబడికి చేసిన అప్పుల తీర్చే మార్గం తెలియాక ఇవాళ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.