మైనర్లకు వాహనాలు ఇస్తే చర్యలు: ఎస్సై

మైనర్లకు వాహనాలు ఇస్తే చర్యలు: ఎస్సై

ఎన్టీఆర్: మైనర్లకు వాహనాలు ఇస్తే చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఎస్సై లక్ష్మణరావు తెలిపారు. సోమవారం కొండపల్లిలో మైనర్ వాహనదారులకు అవగాహన నిర్వహించి అనంతరం ఆయన మాట్లాడారు. ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలని అన్నారు. త్రిబుల్‌ రైడింగ్‌ చేస్తున్న వాహన చోదకులకు జరీమన విధించారని తెలిపారు.