రేపు మండలంలో అమరవీరుల స్తూపం ఆవిష్కరణ

NLG: శుక్రవారం సాయంత్రం 4గంటలకు శాలిగౌరారం (M)వల్లాల గ్రామంలోని ZP ఉన్నత పాఠశాల వద్ద మాజీ PCC అధ్యక్షులు చేతుల మీదుగా స్థూపం ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. తుంగతుర్తి MLA సామేలు అధ్యక్షతన భారీ బహిరంగ సభకు మంత్రులు, MLAలు, MPలు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కందాల సమరం రెడ్డి కోరారు.