108 అంబులెన్స్ ఆకస్మిక తనిఖీ

108 అంబులెన్స్ ఆకస్మిక తనిఖీ

SRCL: వీర్నపల్లి మండల కేంద్రంలోని 108 అంబులెన్స్ ను ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ భూమ నాగేందర్, రాజన్న సిరిసిల్ల జిల్లా డిస్ట్రిక్ట్ మేనేజర్ అరుణ్ కుమార్ తనిఖీ చేశారు. ఎమర్జెన్సీ డ్రగ్స్, లభ్యత, వైద్య పరికరాలు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో పరిశీలించి అంబులెన్స్ కేసుల వివరాలు, రికార్డులను పరిశీలించారు.