సీబీఐ విచారణ.. ఢిల్లీకి బయలుదేరిన విజయ్

సీబీఐ విచారణ.. ఢిల్లీకి బయలుదేరిన విజయ్

టీవీకే అధ్యక్షుడు విజయ్ చెన్నైలోని తన నివాసం నుంచి ఢిల్లీకి బయలుదేరారు. కరూర్ తొక్కిసలాట కేసులో రేపు సీబీఐ ఎదుట ఆయన హాజరుకానున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత విజయ్ విచారణను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి. ఇప్పటికే ఎన్డీయేతో పొత్తు, పవన్ కల్యాణ్ రాయబారం వంటి వార్తలు వస్తుండటంతో, విజయ్ ఢిల్లీ పర్యటన దేశవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీసింది.