VIDEO: హిమాలయాలను తలపిస్తున్న వంజంగి కొండలు

VIDEO: హిమాలయాలను తలపిస్తున్న వంజంగి కొండలు

అల్లూరి జిల్లా పాడేరులోని ప్రముఖ ప్రాంతమైన వంజంగి  కొండల్లో ప్రకృతి  అందాలు ఆకట్టుకుంటున్నాయి. కొండలపై శ్వేతమయమైన మంచు సోయగతం హిమాలయాలను తలపిస్తోంది. శనివారం ఉదయం కొండలకు సమాంతరంగా ఆవిష్కృతమైన పొగ మంచు పాలసముత్రంలా చూపరులను కనువించు చేస్తోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు దృశ్యాలు ఆకర్షిస్తున్నాయంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.