VIDEO: 'వర్షాల నేపథ్యంలో పనులు త్వరగా పూర్తి చేయాలి'

VIDEO: 'వర్షాల నేపథ్యంలో పనులు త్వరగా పూర్తి చేయాలి'

RR: వనస్థలిపురం డివిజన్‌లో కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి సోమవారం పర్యటించారు. వర్షాలు కురుస్తున్న కారణంగా కాలనీలలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నూతనంగా వేస్తున్న సీసీ రోడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాలు కురుస్తున్నందున సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు.