VIDEO: సినిమాటోగ్రఫీ మంత్రితో నిర్మాతల భేటీ

VIDEO: సినిమాటోగ్రఫీ మంత్రితో నిర్మాతల భేటీ

HYDలోని సెక్రటేరియట్‌లో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో నిర్మాతలు సోమవారం భేటీ అయ్యారు. ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్‌ రాజుతో పాటు పలువురు నిర్మాతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ప్రస్తుత సమస్యలపై వారు మంత్రికి వివరించారు. ఈ సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు సమాచారం.