ఈ వారం OTT సినిమాలు ఇవే!
✦ దుల్కర్ సల్మాన్ 'కాంత'- నెట్‌ఫ్లిక్స్ (స్ట్రీమింగ్)
✦ తిరువీర్ నటించిన 'ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో'- జీ5
✦ 'కలివి వనం'- ఈటీవీ విన్
✦ హాలీవుడ్ మూవీ 'సూపర్ మ్యాన్'- జియో హాట్‌స్టార్
✦ హిందీ వెబ్ సిరీస్ 'సింగిల్ పాపా'- నెట్‌ఫ్లిక్స్
✦ వెబ్ సిరీస్ '3 రోజెస్' సీజన్ 2 (డిసెంబర్ 13)