జనగణన పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్
MDK: జిల్లాలో జనగణనను పారదర్శకంగా నిర్వహించాలని తహశీల్దార్లను మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. గురువారం నిర్వహించిన గూగుల్ మీట్లో ఆమె మాట్లాడుతూ.. చెరువుల ఆక్రమణలు జరగకుండా డ్రైలాండ్, వెట్ ల్యాండ్ సర్వేలు పూర్తి చేయాలన్నారు. ఆర్టీసీ సమ్మె దృష్ట్యా ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.