'ఆంధ్ర కింగ్ తాలూకా' షూటింగ్ పూర్తి

'ఆంధ్ర కింగ్ తాలూకా' షూటింగ్ పూర్తి

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, దర్శకుడు మహేష్ బాబు పి కాంబోలో 'ఆంధ్ర కింగ్ తాలూకా' సినిమా రాబోతుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్ర బృందం నెట్టింట ఫొటోలు పంచుకుంది. ఇక మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రాబోతున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే, ఉపేంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమా ఈ నెల 28న విడుదలవుతుంది.