ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

WGL: పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నాని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. స్టేషన్ ఘనపూర్ మండలం కోమటి గూడెం గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆదివారం ప్రారంభించారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో పేద ప్రజలకు అత్యాధునిక వసతులతో వైద్య సేవలు అందిస్తున్నమన్నారు.