మద్యం మత్తులో బీరు సీసాలతో దాడి

మద్యం మత్తులో బీరు సీసాలతో దాడి

PLD: కోసూరు మండల కేంద్రంలో మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు గొడవపడ్డారు. చిన్నపాటి మాటలతో మొదలైన ఈ గొడవ తర్వాత తీవ్రరూపం దాల్చింది. పరస్పరం దూషించుకుని ఆపై (కోటేశ్వర్ రావు, రవి) బీరు సీసాలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలవడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.