చట్టాలపై విద్యార్థులకి అవగాహన

ELR: జిల్లా వ్యాప్తంగా పలు స్కూల్స్, కాలేజీలలో పోలీసులు విద్యార్థులకి సైబర్ నేరాలు, చట్టాలపై అవగాహన విస్తృత స్థాయిలో కల్పిస్తున్నారు. కైకలూరు ఓరియంట్ జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థినీ, విద్యార్థులకు గురువారం శక్తి యాప్ ఉపయోగాలను వివరించారు. ప్రతి ఒక్కరూ వారి యొక్క తల్లి దండ్రుల యొక్క ఆశయ సాధన కొరకు చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు.