హైదరాబాద్‌కు తరలిన జర్నలిస్టులు

హైదరాబాద్‌కు తరలిన జర్నలిస్టులు

JGL: హైదరాబాద్‌కు బుధవారం టీయూడబ్ల్యూజే ఐజేయు తలపెట్టిన మహాధర్నా కార్యక్రమానికి ధర్మపురి ప్రెస్‌క్లబ్ పాత్రికేయులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి అవసరమైతే ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ఐజేయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సురేందర్‌తో పాటు పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు.