గాల్లో బిల్గేట్స్ విమానం( లైవ్ వీడియో)
కృష్ణ: విశాఖపట్నం నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకోవాల్సిన బిల్ గేట్స్ ప్రయాణం అనూహ్యంగా ఆలస్యమైంది. విశాఖపట్నం నుంచి బయలుదేరిన విమానం, గన్నవరం ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లో దట్టమైన పొగమంచు ఏర్పడటంతో సేఫ్ ల్యాండింగ్‌కు ఇబ్బందులు ఎదురయ్యాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో విమానం గాల్లో పలుమార్లు చక్కర్లు కొట్టి, ఆపై ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తున్నారు.