VIDEO: మహాసభల కరపత్రాలు ఆవిష్కరణ
SRCL: ఈనెల 30న సిరిసిల్లలో జరిగే సీఐటీయూ నాలుగవ మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా సహాయ కార్యదర్శి గురజాల శ్రీధర్ అన్నారు. బోయినపల్లి మండలం తడగొండలో నాలుగవ మహాసభల కరపత్రాలను ఇవాళ వారు ఆవిష్కరించారు. అనంతరం శ్రీధర్ మాట్లాడుతూ.. కార్మికులు, కర్షకుల కోసం సీఐటీయే ఎన్నో పోరాటాలు చేసిందని గుర్తు చేశారు.