ఘనంగా సేరికల్వపూడి పీఏసీఎస్ ప్రమాణస్వీకారం

కృష్ణా: రైతాంగ సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రాధాన్య నిస్తుందని ఎమ్మెల్యే రాము అన్నారు. గుడ్లవల్లేరు మండలం సేరికల్వపూడి గ్రామ పీఏసీఎస్ త్రిసభ్య కమిటీ ఛైర్మన్‌గా అట్లూరి శ్రీరామచంద్ర ప్రసాద్ డైరెక్టర్లుగా వెంకటేశ్వరరావు, అనురాధ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి శుభాకాంక్షలు తెలిపారు.