VIDEO: 15 రోజుల్లోనే సమస్యలు పరిష్కరించాలి: MLA
TPT: శ్రీకాళహస్తిలోని పీఆర్ గెస్ట్ హౌస్‌లో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి శుక్రవారం 'గ్రీవెన్స్ డే' నిర్వహించారు. ప్రజలు అందజేసిన వినతి పత్రాలు స్వీకరించారు. వాటిని 15 రోజుల్లోపు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో జాతీయ హస్తకళ దినోత్సవం శనివారం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొంటారని చెప్పారు.