ప్రచారంలో వాస్తవం లేదు: ఎక్సైజ్ సీఐ

ప్రచారంలో వాస్తవం లేదు: ఎక్సైజ్ సీఐ

W.G: మద్యం దుకాణంలో నాణ్యత లేని మద్యం విక్రయిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని నరసాపురం ఎక్సైజ్ సీఐ ఎస్. రాంబాబు తెలిపారు. మద్యం నాణ్యత తెలుసుకునేందుకు దుకాణాల వద్ద సురక్ష యాప్ క్యూఆర్ కోడ్ అందుబాటులో ఉన్నాయన్నారు. ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ ద్వారా సరఫరా అవుతున్న నాణ్యమైన మద్యాన్ని విక్రయిస్తున్నారన్నారు.