VIDEO: విశాఖలో బస్ బీభత్సం

VIDEO: విశాఖలో బస్ బీభత్సం

VSP: జగదాంబ జంక్షన్ వద్ద బస్ బీభత్సం సృష్టించింది. డ్రైవర్ దిగిన సమయంలో మద్యం మత్తులో ఉన్న వ్యక్తి బస్‌ను నడపడంతో ఘటన చోటుచేసుకుంది. బస్‌లో ప్రయాణికులు ఉండగానే నియంత్రణ తప్పి కిలోమీటర్ మేర దూసుకెళ్లి వాహనాలను ఢీకొట్టింది. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. కొన్ని వాహనాలు దెబ్బతిన్నప్పటికీ పెద్ద ప్రమాదం తప్పింది.