నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

★నెల్లూరు హైవేపై లారీ బోల్తా.. 10 నిమిషాల్లో లోడ్ ఖాళీ
★ జైలు నుంచి విడుదలైన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
★ఉగాది పండగ వేళ విషాదం.. రోడ్డు ప్రమాదంలో చేజర్ల(M) చిత్తలూరు గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు స్పాట్ డెడ్
★జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీ