ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
ఆదిలాబాద్ జిల్లాలోని నేరేడిగొండ మండలం బోథ్ క్రాస్ రోడ్ వద్ద ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి గోరఖ్ పూర్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు వెనుక నుంచి లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.