వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ నర్సంపేటలోని వసతి గృహాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ సత్య శారద 
✦ వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన సీపీ సన్ ప్రీత్ సింగ్
✦ మొంథా తుఫాన్ నష్టాన్ని పార్లమెంట్లో వివరించిన ఎంపీ కడియం కావ్య
✦ వర్థన్నపేట మండలంలో అప్పుల భారంతో వ్యక్తి ఆత్మహత్య