చెరువులో దూకి యువతి మృతి

MDK: చెరువులో దూకి యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన పాపన్నపేట(M)లో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. మండలంలోని మల్లంపేటకు చెందిన ప్రియాంక(20) గ్రామంలోని రెడ్ల చెరువులో సోమవారం దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు గమనించి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.