VIDEO: 'భీమవరం డీఎస్పీకి మంచి ట్రాక్ రికార్డు ఉంది'
VSP: భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారంపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు బుధవారం విశాఖలో మీడియాతో మాట్లాడారు. డీఎస్పీ వ్యవహారశైలిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయన స్పందించారు. తనకున్న సమాచారం ప్రకారం డీఎస్పీ జయసూర్యకు మంచి ట్రాక్ రికార్డు ఉందని రఘురామకృష్ణరాజు తెలిపారు. సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.