టీడీపీ నేత సవాల్..మాచర్లలో టెన్షన్

PLD: గతంలో మాచర్లకు వచ్చిన టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న పై దాడి జరిగింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను బుద్ధ వెంకన్న గురజాల డీఎస్పీకి వివరించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఒక వీడియోను రిలీజ్ చేశారు. నేను మాచర్ల కు వస్తున్న దమ్ముంటే అడ్డుకోండి అలానే పిన్నెల్లి సోదరులను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. నేడు మాచర్లలో ఏం జరుగుతుందో చూడాలి మరి.