గతంలో భార్య.. ఇప్పుడు భర్త

గతంలో భార్య.. ఇప్పుడు భర్త

VKB: మర్పల్లి మండలంలో రెండో విడత ఎన్నికల్లో కొంషేట్పల్లి గ్రామ సర్పంచిగా ఎండీ రఫీ గెలుపొందారు. గత ఎన్నికల్లో తన భార్య పర్వీన్ బేగం కాంగ్రెస్ మద్దతుతో బరిలో నిలిచి గెలిచారు. తాజాగా రఫీ మరోసారి కాంగ్రెస్ మద్దతుతో బరిలో నిలిచి విజయం సాధించాడు. అయితే గతంలో అతని భార్య సర్పంచ్‌గా సేవలు అందించారు. ప్రస్తుతం భర్త రఫీ సర్పంచ్‌గా సేవలను అందించనున్నారు.