నేడు బేతంచర్లకు డోన్ ఎమ్మెల్యే రాక

నేడు బేతంచర్లకు డోన్ ఎమ్మెల్యే రాక

NDL: డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ ఉదయం 10 గంటలకు బేతంచెర్లలోని ఆర్అండ్‌బీ అతిథి గృహంలో ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరిస్తారని టీడీపీ నాయకులు తెలిపారు. మండల ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా ఆధార్ కార్డు జోడించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లవచ్చన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.