రవీంద్ర ఘాట్ వద్ద ఎమ్మెల్యే పూజలు

రవీంద్ర ఘాట్ వద్ద ఎమ్మెల్యే పూజలు

ATP: వెంకటాపురం గ్రామంలోని ఎల్లమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద మంగళవారం ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్తీక దీపం వెలిగించారు. అనంతరం పరిటాల రవీంద్ర ఘాట్ వద్ద కూడా దీపం వెలిగించి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.