VIDEO: ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చిన స్వామివారు

VIDEO: ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చిన స్వామివారు

NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షమ్మ దేవస్థానంలో కార్తీక మాసం రెండవ సోమవారం విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ప్రదోష కాలమందు స్వామివారి అధికార రాతి నందీశ్వరునికి ఆలయ అర్చకులు వేద పండితుల మంత్రోచ్ఛారణతో గణపతి పూజ, పుణ్యాహవాచనం, ఏకాదశ ద్రవ్యాలతో ప్రత్యేక పుష్పాలంకరణలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు.