లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైట్ ఫాస్పరస్ క్షిపణులు?
లెబనాన్‌పై ఇజ్రాయెల్ భయంకరమైన వైట్ ఫాస్సరస్‌ను ప్రయోగిస్తున్నట్లు హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థ వెల్లడించింది. ఈ ఫాస్పరస్ ఆక్సిజన్‌తో కలిస్తే ప్రాణాలు పోతాయని సదరు సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నెల 3వ తేదీన ఇజ్రాయెల్ వాయుసేన వైట్ ఫాస్పరస్ నిండిన క్షిపణులతో లెబనాన్‌పై దాడి చేసినట్లు పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఫొటోను విడుదల చేసింది.