అమెరికా రక్షణమంత్రి కీలక వ్యాఖ్యలు

అమెరికా రక్షణమంత్రి కీలక వ్యాఖ్యలు

అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము జరిపిన దాడిలో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ముఖం గుర్తుపట్టలేనంతగా మారిందన్నారు. 'మొజ్తాబా ముఖం వికృతంగా మారే అవకాశం ఉంది. ఆయన మొదటి ప్రసంగం లిఖిత రూపంలోనే ఎందుకు ఉంది? మొదటి స్టేట్మెంట్ వాయిస్ లేదా వీడియో రూపంలో ఎందుకు లేదు? ఇరాన్ దగ్గర చాలా కెమెరాలు, వాయిస్ రికార్డర్లు ఉన్నాయి' అని పేర్కొన్నారు.