నిర్దిష్ట లక్ష్యంతోనే పనులు: DRDO
NLG: జిల్లాలో చేపట్టిన 'జల్ సంచయ్ జన్ భాగీదారీ' కార్యక్రమాలకు కేంద్ర జలశక్తి శాఖ పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఈ పురష్కారం రావడం పట్ల DRDO పీడీ శేఖర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మార్గదర్శకత్వంలో నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో వర్షపు నీటి సంరక్షణ, భూగర్భజలాల పెంపుపై దృష్టి సారించి పనులు సకాలంలో పూర్తి చేశామన్నారు.