'ఉరకలేస్తూ ప్రవహిస్తున్న గోదావరి నది'

'ఉరకలేస్తూ ప్రవహిస్తున్న గోదావరి నది'

NRML: సోన్ వద్ద గోదావరి నది ఉరకలేస్తూ ప్రవహిస్తుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీ రామ్ సాగర్ ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు రావడంతో, ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదలగా పుష్కర ఘాట్లను తాకుతూ గోదావరి నది ఉరకలేస్తూ ఉదృతంగా ప్రవహిస్తుంది. గోదావరి అందాలను పలువురు సెల్ ఫోన్లలో బందిస్తున్నారు.