పాణ్యం ఎమ్మెల్యేకు వినతులు

పాణ్యం ఎమ్మెల్యేకు వినతులు

NDL: మాధవి నగర్‌లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ప్రజా గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే చరిత రెడ్డి ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తానని ఆమె హామీ ఇచ్చారు. వచ్చిన ప్రతి వినతిని వేగంగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.