సైబర్ నేరానికి గురైన BRS ఎమ్మెల్యే
జనగామ MLA పల్లా రాజేశ్వర్ రెడ్డి సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయారు. 'వికసిత్ భారత్' పేరుతో నిందితుడు జాబితా అర్హుల పేరుతో రూ. 10 లక్షల రుణాలు అంటూ మోసం చేశాడు. ఒక్కొక్కరి నుంచి రూ. 2,500 చొప్పున రూ. లక్ష ప్రాసెసింగ్ ఫీజు ఫోన్ పే ద్వారా వసూలు చేశాడు. మోసపోయినట్లు గ్రహించిన MLA జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.