ప్రతి కంపెనీ PNG స్టాక్‌ను వెబ్‌సైట్‌లో పెట్టాలి: కేంద్రం
LPG సంక్షోభం వేళ దేశ ఆయిల్ రిఫైనరీలు అధిక సామర్థ్యంతో పని చేస్తున్నాయని పెట్రోలియం శాఖ వెల్లడించింది. బంకులకు యథాతథంగా పెట్రో ఉత్పత్తులు సరఫరా అవుతున్నాయని చెప్పింది. CNG, PNG కూడా వందశాతం సరఫరా అవుతోందని పేర్కొంది. ఈ సందర్భంగా ప్రతి కంపెనీ PNG స్టాక్‌ను తమ వెబ్‌సైట్‌లో పెట్టాలని ఆదేశించింది.